ఎయిర్ ఇండియాలో


Wed,May 8, 2019 12:31 AM

ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) ముంబై ఎయిర్‌పోర్టు పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కస్టమర్ ఏజెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
airindia
-మొత్తం పోస్టులు: 109
-విభాగాలవారీగా ఖాళీలు : డిప్యూటీ మేనేజర్ టెర్మినల్ -9, కస్టమర్ ఏజెంట్-100
-అర్హతలు: 10+2+3 విధానంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎయిర్‌లైన్/గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: మేనేజర్ పోస్టులకు రూ. 45,000/-, కస్టమర్ ఏజెంట్‌లకు రూ. 20,190/-
-వయస్సు : కస్టమర్ ఏజెంట్లకు 28 ఏండ్లు (మేనేజర్ 55 ఏండ్లు) మించరాదు.
-అప్లికేషన్ ఫీజు : రూ. 500/-
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, జీడీ/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వూ తేదీ: మే 13,14
-వెబ్‌సైట్: www.airindia.in/careers.

226
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles