సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు


Wed,May 8, 2019 12:30 AM

నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీడాక్), అనుబంధ ట్రెయినింగ్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజర్ పోస్టుల (తాత్కాతిక ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
cdac
-మొత్తం పోస్టుల సంఖ్య: 62
ప్రాజెక్ట్ మేనేజర్-2 ఖాళీలు
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ లేదా పీహెచ్‌డీ. సంబంధిత రంగంలో అర్హతలను బట్టి అనుభవం ఉండాలి.
-పేస్కేల్ : రూ.64,000-2,20,000/ -
ప్రాజెక్ట్ ఇంజనీర్-60 ఖాళీలు (జనరల్-27, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-16, ఎస్సీ-8, ఎస్టీ-4)
-విభాగాలు: సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్/ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్‌వేర్ డెవలపర్.
-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పేస్కేల్ : రూ. 34,100-1,35,000/ -
-వయస్సు: ప్రాజెక్టు ఇంజినీర్‌కు 37 ఏండ్లు, ప్రాజెక్టు మేనేజర్‌కు 50 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, అనుసదన్ భవన్, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, నోయిడా - 201307
-దరఖాస్తులకు చివరితేదీ: మే 21
-ఆన్‌లైన్‌టెస్ట్/ఇంటర్వ్యూ : జూన్ 1, 2 (ప్రాజెక్ట్ ఇంజినీర్), జూన్ 1 (మేనేజర్)
-వెబ్‌సైట్: www.cdac.in

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles