ఐపీఆర్‌లో పీహెచ్‌డీ


Wed,May 8, 2019 12:29 AM

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) 2019-20 విద్యా సంత్సరానికిగాను న్యూక్లియర్ ఇంజినీరింగ్/సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
research
-కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
-విభాగాలు: న్యూక్లియర్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఈ/ఎంటెక్ (న్యూక్లియర్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-ఫెలోషిప్: రూ. 35,000/- కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 32,000/- చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేది: మే 20
-రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ:
-వెబ్‌సైట్: www.ipr.res.in

166
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles