హెల్త్ ప్రమోషన్‌లో పీజీ సర్టిఫికెట్


Wed,May 8, 2019 12:29 AM

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) కింది సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిపికేషన్
విడుదల చేసింది.

-పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్ ప్రమోషన్ అండ్ కౌన్సెలింగ్
-మొత్తం సీట్ల సంఖ్య : 30
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత,
-సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ రిసెర్చ్ మెథడాలజీ ఫర్ హెల్త్ ప్రొఫెషనల్స్
-మొత్తం సీట్ల సంఖ్య : 30
-అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్/ఆయుష్/సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో, చివరితేదీ: మే 31
-చిరునామా: ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, వెంగళరావునగర్, హైదరాబాద్-38
-వెబ్‌సైట్: http://www.nihfw.org

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles