ఎంఆర్‌పీఎల్‌లో అప్రెంటిస్


Thu,April 18, 2019 02:25 AM

మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
mrpl
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ ఇంజినీరింగ్-29, సివిల్ ఇంజినీరింగ్-7, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-8, ఈసీఈ-10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-9, మెకానికల్ ఇంజినీరింగ్-24 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ.
-స్టయిఫండ్: నెలకు రూ.10,000/-
-టెక్నీషియన్ అప్రెంటిస్:
-విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ ఇంజినీరింగ్-27, సివిల్ ఇంజినీరింగ్-7, ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-15, ఈసీఈ-12, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-6, మెకానికల్ ఇంజినీరింగ్-26, కమర్షియల్ ప్రాక్టీస్-15 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిప్లొమా. కమర్షియల్ ప్రాక్టీస్‌కు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: నెలకు రూ. 7,100/-
-నోట్: 2016, 2017, 2018లో ఇంజినీరింగ్/డిప్లొమా ఉత్తీర్ణులు అయినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మే 17, 2019లోగా సంబంధిత అర్హత సాధించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్ష: 50 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
-ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 17
-వెబ్‌సైట్: https://mrpl.co.in

310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles