ఐఎస్‌ఐలో జేఆర్‌ఎఫ్


Tue,April 16, 2019 01:20 AM

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISI
-జేఆర్‌ఎఫ్-5 ఖాళీలు
-అర్హత: కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మిచరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.isical.ac.in

165
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles