అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్టు ఆఫీసర్లు


Sat,April 13, 2019 10:45 PM

అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
STUDENT
-పోస్టు: స్పెషలిస్టు ఆఫీసర్
-మొత్తం ఖాళీలు-92
-విభాగాల వారీగా ఖాళీలు- అర్హతలు:
-సెక్యూరిటీ ఆఫీసర్-10
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 20-35 ఏండ్ల మధ్య ఉండాలి. కనీసం ఐదేండ్ల అనుభవం తప్పనిసరి.
-సివిల్ ఇంజినీర్- 4
-అర్హత: నాలుగేండ్ల బీఈ/బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. 20-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-మేనేజర్ (ఫైర్ సేఫ్టీ)-1
-అర్హత: బీఈ (ఫైర్)/బీటెక్ (సేఫ్టీ&ఫైర్ ఇంజినీరింగ్) లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. 21-25 ఏండ్ల మధ్య ఉండాలి.
-మేనేజర్ (లా)-15
-అర్హత: ఎల్‌ఎల్‌బీ ఉత్తర్ణత. బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. కనీసం మూడేండ్ల ప్రాక్టీస్ అనుభవం ఉండాలి.
-కంపెనీ సెక్రటరీ-1
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఐసీఎస్‌ఐ నుంచి ఏసీఎస్ ఉత్తీర్ణత. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-మేనేజర్ (ఐటీ-నెట్‌వర్క్ మేనేజర్)-2
-మేనేజర్ (ఐటీ- సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్)-2
-మేనేజర్ (ఐటీ బిగ్‌డాటా అనలిటిక్స్)-2
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 20 -35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఫైనాన్షియల్ అనలిస్ట్-51
-అర్హత: డిగ్రీతోపాటు సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్‌టైం ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఫుల్‌టైం పీజీడీబీఎం (ఫైనాన్స్)తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-మేనేజర్ (ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డెస్క్)-2
-అర్హతలు: ఫుల్‌టైం ఎంబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ/సీఎంఏతోపాటు కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్- రెండేండ్లు
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ టెస్ట్: 185 మార్కులకు పరీక్ష ఉంటుంది. రీజనింగ్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-50, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రత్యేకం)-50, ప్రొఫెషనల్ నాలెడ్జ్-60 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి రెండు గంటల 45 నిమిషాలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు.
-ఇంటర్వ్యూ: ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-తుది ఎంపిక: ఆన్‌లైన్ మార్కులు+ ఇంటర్వ్యూ మార్కులు కలిపి చేస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్: జూన్ 2019లో నిర్వహిస్తారు.
-పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 29
-ఫీజు: ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/- ఇతరులకు రూ.600/-
-వెబ్‌సైట్: www.allahabadbank.in

401
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles