ఇండియన్ నేవీలో 172 చార్జ్‌మెన్‌లు


Wed,April 10, 2019 12:21 AM

-పోస్టు పేరు: చార్జ్‌మెన్
-మొత్తం ఖాళీలు: 172 (ఎస్సీ-31, ఎస్టీ-13, ఓబీసీ-46, జనరల్-66, ఈడబ్ల్యూఎస్-16)
విభాగాల వారీగా..
-చార్జ్‌మెన్ మెకానిక్-103 పోస్టులు
(ఎస్సీ-18, ఎస్టీ-6, ఓబీసీ-28, జనరల్-41, ఈడబ్ల్యూఎస్-10)
-చార్జ్‌మెన్ అమ్యునిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్-69 పోస్టులు (ఎస్సీ-13, ఎస్టీ-7, ఓబీసీ-18, జనరల్-25, ఈడబ్ల్యూఎస్-6)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ప్రొడక్షన్ ఇంజినీరింగ్ లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 35,400-1,12,400/- (సీపీసీ లెవల్ 6 ప్రకారం)
-అప్లికేషన్ ఫీజు: రూ.205/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు.
-రాత పరీక్ష అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, అప్లయిడ్ సైన్స్ స్పెషలైజేషన్ (సంబంధిత డిప్లొమా సబ్జెక్టు) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజీల్లో మాత్రమే ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.indiannavy.nic.in

192
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles