ఎంహెచ్‌ఎం ప్రోగ్రామ్


Wed,April 10, 2019 12:20 AM

-కోర్సు పేరు: ఎండీహెచ్‌ఎం/ఎంహెచ్‌ఎం
-అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా రెండేండ్ల ఎంహెచ్‌ఎం/ఎండీహెచ్‌ఎం కోర్సును నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సుకు ఓయూ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అడ్మిషన్ కల్పిస్తుంది.
-అర్హత: మెడికల్ లేదా నాన్ మెడికల్ బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ/ఎస్టీ 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-అప్లికేషన్ ఫీజు: రూ.1200/- , ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.800/-
గమనిక: అభ్యర్థులు ఏ సంస్థకు దరఖాస్తు చేసుకుంటే ఆ సంస్థ పేరు మీదనే చలానా/డీడీ తీయాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ (www.apolloiha.ac.in) చూడవచ్చు.
-ఎంపిక: ఎంహెచ్‌ఎం ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 13
-ఎంట్రెన్స్ పరీక్ష తేదీ: జూన్ 22
-వెబ్‌సైట్:www.osmania.ac.in

147
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles