ఓఎన్‌జీసీలో గ్రాడ్యుయేట్ ట్రెయినీలు


Tue,April 9, 2019 05:07 AM

ongc-STUDENT
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ)లో గ్రాడ్యుయేట్ ట్రెయినీ (ఇంజినీరింగ్, జియోసైన్సెస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- ఏఈఈ (సిమెంటింగ్) మెకానికల్-10 ఖాళీలు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి.
- ఏఈఈ (పెట్రోలియం)- 1 ఖాళీ
- అర్హత: పెట్రోలియం ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఏఈఈ (సివిల్)-19 ఖాళీలు
- అర్హత: సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఏఈఈ (డ్రిల్లింగ్) మెకానికల్-86 ఖాళీలు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఏఈఈ (ఎలక్ట్రికల్)- 95 ఖాళీలు
- అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఏఈఈ (ఎలక్ట్రానిక్స్)- 24 పోస్టులు
- అర్హతలు: టెలికం/ఈ అండ్ టీ ఇంజినీరింగ్ లేదా ఫిజిక్స్‌లో పీజీ ఉత్తీర్ణత.
- ఏఈఈ (ప్రొడక్షన్)-64 పోస్టులు
- అర్హతలు: 60 శాతం మార్కులతో కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
- ఏఈఈ (రిజర్వాయర్)-19,
- అర్హతలు: పీజీలో కెమిస్ట్రీ/మ్యాథ్స్/ఫిజిక్స్ లేదా పెట్రోలియం టెక్నాలజీ లేదా కెమికల్ ఇంజినీరింగ్/పెట్రోలియం ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

- పోస్టు: కెమిస్ట్ -67 ఖాళీలు
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో కెమిస్ట్రీలో పీజీ.
- పోస్టు: జియాలజిస్ట్-68 పోస్టులు
- అర్హతలు: జియాలజీ/జియోసైన్సెస్ లేదా పెట్రోలియం జియోసైన్స్ లేదా జియాలజికల్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ/ఎంటెక్ లేదా పీజీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
- వీటితోపాటు జియోఫిజిస్ట్-29, జియోఫిజిస్ట్ (వెల్)-14, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్-33, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్-11, ఏఈఈ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్)-10 ఖాళీలు ఉన్నాయి.
- నోట్: పై పోస్టులన్నింటికి గేట్‌లో వ్యాలిడిటీ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- వయస్సు: 2019, జనవరి 1 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు 33 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 35 ఏండ్లు, పీహెచ్‌సీలకు 40 ఏండ్లు మించరాదు.
- ఫీజు: రూ.370/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
- ఎంపిక: గేట్-2019 స్కోర్‌కు 60 శాతం, అకడమిక్ అర్హతలకు 20 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 25
- ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10
- వెబ్‌సైట్: www.ongcindia.com

231
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles