సీఐఎఫ్‌ఎన్‌ఈటీలో


Tue,April 9, 2019 04:49 AM

cifnet
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికిల్ అండ్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (సీఐఎఫ్‌ఎస్‌ఈటీ) 2019కిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (నాటికల్ సైన్స్)-నాలుగేండ్లు
- అర్హత: పీసీబీ/పీసీఎం సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
- ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, అకడమిక్ ప్రతిభ ఆధారంగా
- వెసెల్ నావిగేటర్ కోర్సు(వీఎన్‌సీ)/మెరైన్ ఫిట్టర్ కోర్సు (ఎంఎఫ్‌సీ)-రెండేండ్లు
- అర్హత: మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులతో పదోతరగతి ఉత్తీర్ణత.
- ఎంపిక: జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా
- వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 17-20 ఏండ్ల (ఎంఎఫ్‌సీ కోర్సుకు 15-20 ఏండ్లు) మధ్య ఉండాలి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 16
- వెబ్‌సైట్: www.cifnet.gov.in

144
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles