ఐజీసీఏఆర్‌లో అప్రెంటిస్‌లు


Mon,April 8, 2019 12:15 AM

-మొత్తం ఖాళీలు: 130
-విభాగాలవారీగా.. ఫిట్టర్-30, టర్నర్-5, మెషినిస్ట్-5, ఎలక్ట్రీషియన్-25, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-7, ఎలక్ట్రానిక్ మెకానిక్-10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-12, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్)-8, మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ-8, కార్పెంటర్-4, మెకానికల్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్-2, ప్లంబర్-2, మాసన్-2, బుక్ బైండర్-7, పాసా (ప్రోగ్రామింగ్ & సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్)-1
-అర్హత: పదో తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత లేదా ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
-ట్రెయినింగ్ ప్రదేశం: ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ(కల్పకం)-603102
-వయస్సు: 2019, ఏప్రిల్ 15 నాటికి 16 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అర్హులైనవారు మొదట వెబ్‌సైట్ (www.apprenticeship.gov.in)లో రిజిస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఐజీసీఐఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
-రిజిస్ట్రేషన్‌తేదీ: ఏప్రిల్ 10 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: www.igcar.gov.in

185
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles