ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీలు


Fri,April 5, 2019 03:25 AM

IIT-kharagpur
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఏరోస్పేస్, అగ్రికల్చరల్ అండ్ ఫుడ్, ఆర్కిటెక్చర్ అండ్ రీజినల్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, ఎలక్ట్రికల్ ఈసీఈ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథ్స్, మెకానికల్, మైనింగ్, ఫిజిక్స్ తదితరాలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
- అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ కేటగిరీలకు చెందినవారై ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 30
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 7
-వెబ్‌సైట్: ttps://erp.iitkgp.ac.in

198
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles