టీఐఎఫ్‌ఆర్‌లో ఇంజినీర్లు


Fri,April 5, 2019 03:24 AM

-పోస్టు: ఇంజినీర్-డీ (ఎలక్ట్రికల్)-1, ఇంజినీర్-సీ (టెలిమెట్రీ)-1, ఇంజినీర్-డీ (డిజిటల్)-1, ఇంజినీర్-సీ (కంప్యూటర్స్)-1, ఇంజినీర్-సీ (ఎలక్ట్రానిక్స్)-1, ఇంజినీర్-సీ (మెకానికల్)-1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 28-33 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. -చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: http://www.ncra.tifr.res.in

221
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles