ఐఐఎస్సీలో సమ్మర్ ఫెలోషిప్


Thu,April 4, 2019 12:55 AM

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్&ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సమ్మర్ ఫెలోషిప్ కోసం ప్రకటన విడుదలైంది.
iisc
-కోర్సు: సమ్మర్ ఫెలోషిప్ (సైన్స్, ఇంజినీరింగ్)
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరంలో బీఈ/బీటెక్ మూడో లేదా నాలుగో ఏడాది చదువుతున్న లేదా ఎమ్మెస్సీ (సైన్స్ స్ట్రీమ్) మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.iisc.ac.in

206
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles