రిసెర్చ్ అసోసియేట్లు


Thu,April 4, 2019 12:55 AM

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
naarm
-పోస్టు: రిసెర్చ్ అసోసియేట్
-ఖాళీలు-5
-పోస్టు: సీనియర్ రిసెర్చ్ ఫెలో
-ఖాళీలు: 2
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-అర్హతలు, వయస్సు కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-పూర్తి వివరాల కోసం
-వెబ్‌సైట్: http://naarm.org.in

255
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles