ఐఐఎం జమ్ములో


Thu,April 4, 2019 12:54 AM

జమ్ములోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు-ఖాళీలు: కన్సల్టెంట్ (అకౌం ట్స్)
-1, కన్సల్టెంట్ (ఐటీ&సిస్టమ్)-1, అకౌంట్స్ ట్రెయినీ-1, ఐటీ &సిస్టమ్ ట్రెయినీ-2, మేనేజ్‌మెంట్ ట్రెయినీ-2.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.iimj.ac.in

202
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles