ఇండియన్ నేవీలో ఆఫీసర్లు


Mon,March 18, 2019 01:36 AM

-పోస్టు: ఎస్‌ఎస్‌సీ/పీసీ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు: 53
-విభాగాలవారీగా ఖాళీలు: పైలట్
(ఎంఆర్)-8, అబ్జర్వర్-6, లాజిస్టిక్స్-15, ఎడ్యుకేషన్-24
-లాజిస్టిక్స్ బ్రాంచీ క్యాడర్ పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్ కింద మిగతా బ్రాంచీ క్యాడర్‌లను షార్ట్ సర్వీస్ కమిషన్ కింద భర్తీచేస్తారు.
-అర్హతలు: లాజిస్టిక్స్ బ్రాంచీ క్యాడర్ పోస్టులకు.. బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకామ్/బీఎస్సీ(ఐటీ)తోపాటు ఫైనాన్స్/లాజిస్టిక్స్ లేదా సైప్లెచైన్/మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. మిగతా క్యాడర్ పోస్టులకు.. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఎంఏ (ఇంగ్లిష్, హిస్టరీ) ఉత్తీర్ణత.
-వయస్సు: 1995 జనవరి 2 నుంచి 2001 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, పీఏబీటీ (పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్), మెడికల్ ఎగ్జామ్
-శిక్షణ: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ లో డిసెంబర్ నుంచి శిక్షణ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 5
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

452
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles