రైట్స్‌లో జీటీఈలు


Sun,March 17, 2019 11:36 PM

-మొత్తం పోస్టులు: 40
-గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఇంజినీర్
-ఖాళీల వివరాలు: సివిల్-24, మెకానికల్-8, ఎలక్ట్రికల్-2, సిగ్నల్, టెలీ కమ్యూనికేషన్స్- 6
-అర్హతలు: సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీతోపాటు గేట్ 2018 లేదా గేట్-2019లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
-ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 16
-వెబ్‌సైట్: http://ritesltd.com

406
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles