హైకోర్టులో సివిల్ జడ్జీలు


Sun,March 17, 2019 11:36 PM

-మొత్తం పోస్టుల సంఖ్య : 67
-డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 54 ఖాళీలు (జనరల్-28, బీసీఏ-5, బీసీబీ-4, బీసీసీ-1, బీసీడీ-3, బీసీఈ-2, ఎస్సీ-8, ఎస్టీ-3)
-ట్రాన్స్‌ఫర్ ద్వారా 13 ఖాళీలు(జనరల్-10, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పోస్టు పేరు: సివిల్ జడ్జి
-అర్హత: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ (సర్వీస్ అండ్ క్యాడర్) రూల్స్- 2017 ప్రకారం బీఎల్/ఎల్‌ఎల్‌బీ డిగ్రీతోపాటు కనీసం మూడేండ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-అప్లికేషన్ ఫీజు: రూ. 500 (ఎస్సీ/ఎస్టీ రూ. 250)
-ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంట ర్వ్యూకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరితేదీ: ఏప్రిల్ 15
-కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ పరీక్ష: మే 11
-వెబ్‌సైట్: http://hc.ts.nic.in

391
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles