రామన్ రిసెర్చ్‌లో


Fri,March 15, 2019 12:24 AM

బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ)లో ఇంజినీర్, అకౌంటెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


-పోస్టులు-ఖాళీలు:
-ఇంజినీర్-సిస్టమ్ & సాఫ్ట్‌వేర్ -1, అకౌంటెంట్-1, ఇంజినీర్ &ఆర్‌ఎఫ్ ప్రాపగేషన్-1, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, ఇంజినీర్ (అనలాగ్ అప్లికేషన్)-1, సైట్ ఇంజినీర్-1, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-1, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్)-1, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (సివిల్)-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: www.rri.res.in

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles