ఆర్‌ఆర్‌బీల్లో 1665 పోస్టులు


Thu,March 14, 2019 12:35 AM

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఆర్‌బీల్లో మినిస్టీరియల్ &ఐసోలేటెడ్ కేటగిరీల్లో 1665 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

railway
పోస్టులు-అర్హతలు:
-మొత్తం ఖాళీలు-1665. సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీలో 95 పోస్టులు ఉన్నాయి.
-జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ)- ఇంటర్‌తోపాటు షార్ట్‌హ్యాండ్ (80 WPM)
-జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)- ఇంటర్‌తోపాటు షార్ట్‌హ్యాండ్
వయస్సు: పై రెండు పోస్టులకు 18- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)- పీజీలో హిందీ/ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
-స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ - గ్రాడ్యుయేషన్+డిప్లొమా/ఎల్‌ఎల్‌బీ లేదా పీజీ డిప్లొమా/ఎంబీఏ
-చీఫ్ లా అసిస్టెంట్ - డిగ్రీ (లా) ఉత్తీర్ణత.
-గ్రేడ్-3 లా అసిస్టెంట్ (కెమిస్ట్ & మెటలర్జీ)- ఇంటర్/డిప్లొమా/సర్టిఫికెట్ ఇన్ ల్యాబ్ టెక్నాలజీ
-ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్- 10+2 లేదా తత్సమాన పరీక్షతోపాటు పింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్స్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
-హెడ్‌కుక్- ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణత
-కుక్- ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
-సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్- డిప్లొమా & డిప్లొమా (సంబంధిత విభాగంలో)
-పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ - డిగ్రీ & డిప్లొమా (సంబంధితవిభాగంలో)
-ఫొటోగ్రాఫర్- ఇంటర్, డిప్లొమా (సంబంధిత విభాగంలో)
-పీజీటీ టీచర్ (బయాలజీ ఇంగ్లిష్ మీడియం-పురుషులు) - ఎమ్మెస్సీ,బీఈడీ
-పీజీటీ ఇంగ్లిష్ (పురుష)-పీజీ, బీఈడీ
-పీజీటీ ఇంగ్లిష్ (మహిళ)- పీజీ, బీఈడీ
-పీజీటీ జాగ్రఫీ (మహిళ)-పీజీ, బీఈడీ
-పీజీటీ ఫిజిక్స్ (పురుష)- పీజీ, బీఈడీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-పీజీటీ ఫిజిక్స్ (మహిళ) - పీజీ, బీఈడీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-పీజీటీ పొలిటికల్ సైన్స్ (మహిళ)- పీజీ, బీఈడీ
-పీజీటీ కంప్యూటర్‌సైన్స్ - బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/ఐటీ)+ పీజీ డిప్లొమా లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా ఎంఈ/ఎంటెక్
-టీజీటీ/కంప్యూటర్ సైన్స్ - బీసీఏ లేదా కంప్యూటర్‌సైన్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్
-టీజీటీ టీచర్ హోం సైన్స్ (మహిళ)-ఇంటర్ లేదా తత్సమానకోర్సు లేదా డిగ్రీ లేదా బీఈ బీఈడీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వీటితోపాటు టీజీటీ (హిందీ, సోషల్ సైన్స్), పీటీఐ, అసిస్టెంట్ మిస్ట్రెస్ (జూనియర్ స్కూల్), మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 7
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: జూన్/జూలైలో ఉంటుంది.
వెబ్‌సైట్: http://www.rrcb.gov.in/rrbs.html

1042
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles