ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ


Thu,March 14, 2019 12:29 AM

భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

iiser
కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
విభాగాలు: బయాలజికల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఎకనామిక్స్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (ఇంగ్లిష్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్), మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
అర్హత: మాస్టర్ డిగ్రీ, బీఈ/బీటెక్ లేదా ఎంటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 8
వెబ్‌సైట్: www.iiserb.ac.in

713
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles