బీవోబీలో 100 ఖాళీలు


Thu,March 14, 2019 12:26 AM

ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎం తదితర ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BOB
-మొత్తం ఖాళీల సంఖ్య - 100
-సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్-96 ఖాళీలు (జనరల్-40, ఈడబ్ల్యూఎస్-9, ఓబీసీ-26, ఎస్సీ-14, ఎస్టీ-7)
-టెరిటోరి హెడ్-4 ఖాళీలు (జనరల్-1, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ ఉత్తీర్ణత. ఎస్‌ఆర్‌ఎం పోస్టులకు వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో మూడేండ్లు, టెరిటోరి హెడ్ పోస్టులకు ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019 మార్చి 1 నాటికి 40 ఏండ్లకు (టెరిటోరి హెడ్‌కు 45 ఏండ్లు) మించరాదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-.
-జనరల్/ ఓబీసీలకు రూ. 600/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 29
-వెబ్‌సైట్: www.bankofbaroda.co.in

742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles