రిసెర్చ్ అసోసియేట్లు


Thu,March 14, 2019 12:23 AM

న్యూఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

-ఐయూఏసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ.
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్
-మొత్తం ఖాళీలు: 9
-విభాగాలవారీగా.. న్యూక్లియర్ ఫిజిక్స్-3, యాక్సిలరేటర్ ఫిజిక్స్ అండ్ అప్లికేషన్స్/యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ/ఎక్స్‌పరిమెంటల్ జియోసైన్సెస్-2, మెటీరియల్స్ సైన్స్-2, రేడియేషన్ బయాలజీ/ఇన్‌విట్రో మాలిక్యులర్ బయాలజీ-2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 20
-వెబ్‌సైట్: www.iuac.res.in

601
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles