సీఆర్‌ఆర్‌ఐలో


Wed,March 13, 2019 01:07 AM

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


-మొత్తం పోస్టుల సంఖ్య: 41 (టెక్నీషియన్-26, టెక్నికల్ అసిస్టెంట్-15)
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత విభాగం/ట్రేడుల్లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/అప్రెంటిస్ శిక్షణ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఏప్రిల్ 16 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 16
-వెబ్‌సైట్: www.crridom.gov.in
CRRI

674
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles