రూర్కెలా నిట్‌లో ప్రొఫెసర్లు


Wed,March 13, 2019 01:04 AM

రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం పోస్టులు: 177
-పోస్టు పేరు: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్,ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సైన్స్, సైన్స్ డిపార్ట్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్.
-అర్హతలు: బీఈ/బీటెక్, బీఆర్క్/ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఎంబీఏ/పీజీడీబీఎం, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్‌లోఅనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్:http://nitrkl.ac.in
NIT-rourkela

417
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles