టెక్నీషియన్ ఖాళీలు


Wed,March 13, 2019 01:01 AM

Vector-Control

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ పరిధిలోని వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్(వీసీఆర్‌సీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 56
-విభాగాలవారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్-18, టెక్నీషియన్ (గ్రేడ్-1)-22, ల్యాబ్ అటెండెంట్ (గ్రేడ్-1)-9, స్టాఫ్ కార్ డ్రైవర్-7 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లు, టెక్నీషియన్‌కు 28 ఏండ్లు, మిగతా పోస్టులకు 25 ఏండ్లకు మించరాదు.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి పదోతరగతి, జువాలజీ, లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ, సోషియాలజీ,కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్‌తోపాటు సంబంధిత కోర్సులో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణత,
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 15
-వెబ్‌సైట్: www.vcrc.res.in

477
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles