గెయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌లు


Thu,February 14, 2019 11:45 PM

భారత ప్రభుత్వ సంస్థ, మహారత్న హోదా కలిగిన గెయిల్ ఇండియా లిమిటెడ్ కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (గేట్-2019 స్కోర్ ద్వారా) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.

GAIL-INDIA
-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 27
-విభాగాలవారీగా..
-కెమికల్-15 ఖాళీలు (జనరల్-7, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఇన్‌స్ట్రుమెంటేషన్- 12 ఖాళీలు (జనరల్-9, ఓబీసీ-2, ఎస్టీ-1)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత గేట్ సబ్జెక్టులో అర్హత సాధించాలి.
-వయస్సు: 2019 మార్చి 13 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 60,000. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత పే స్కేల్ రూ.60,000 - 1,80,000/- ఉంటుంది.
-ఎంపిక: గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
గమనిక: ఆన్‌లైన్ గేట్- 2019 రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2019 మార్చి 13
-వెబ్‌సైట్: www.gailonline.com.

1180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles