ట్రేడ్ అప్రెంటిస్‌లు


Wed,February 13, 2019 12:31 AM

తమిళనాడు (కుడంకుళం)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ కోస్ంర పకటన విడుదలైంది.
NPCIL-Logo
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ట్రేడ్‌ల సంఖ్య: 57
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-3, మెషినిస్ట్-2, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)-2, ఎలక్ట్రీషియన్-20, ఎలక్ట్రానిక్ టెక్నీషియన్-8, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్-10, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-7, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండీషనింగ్-5
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 28 నాటికి 16 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఐటీఐ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో http://apprenticeship. gov.in వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: www.npcil.nic.in

722
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles