యంగ్ ప్రొఫెషనల్స్


Wed,February 6, 2019 11:40 PM

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రిసెర్చ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
icar
-పోస్టు: యంగ్ ప్రొఫెషనల్స్-II
-జీతం: నెలకు రూ.25,000+ హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: పురుషులకు 30 ఏండ్లు, మహిళలకు 35 ఏండ్లు మించరాదు.
-అర్హత: వెటర్నరీ సైన్స్‌లో పీజీ లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మార్చి 19
-వెబ్‌సైట్: www.pdonpoultry.org

876
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles