ఐసీఎంఆర్‌లో


Sun,January 13, 2019 12:56 AM

nafber
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎన్‌ఐఎన్ క్యాంపస్) అడ్మినిస్ట్రేటివ్/టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

- మొత్తం ఖాళీలు: 24
- విభాగాలవారీగా: అసిస్టెంట్-2 (జనరల్), అప్పర్ డివిజన్ క్లర్క్-2 (జనరల్), టెక్నికల్ అసిస్టెంట్ (లైఫ్ సైన్సెస్-3 (ఓబీసీ-2 జనరల్-1), కంప్యూటర్ సైన్స్-1 (జనరల్), ల్యాబొరేటరీ అటెండెంట్-12 (జనరల్-9, ఓబీసీ-2, ఎస్టీ-1), మల్టీ టాస్కింగ్ స్టాఫ్-4 (జనరల్-3,ఓబీసీ-1)
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- చివరితేదీ: ఫిబ్రవరి 25
- వెబ్‌సైట్: www.icmr.nic.in

469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles