
న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ పోస్టుల (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- జూనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్-8 ఖాళీలు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ లేదా ఎల్ఎల్బీ ఉత్తీర్ణత.
- పే స్కేల్: రూ 40,000/-
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్లైన్లో
- చివరితేదీ: జనవరి 23
- వెబ్సైట్: http://ncw.nic.in