నార్త్ సెంట్రల్ రైల్వేలో


Sun,January 13, 2019 12:50 AM

అలహాబాద్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 21
- గ్రేడ్ పే రూ. 1900/2000/- పోస్టులు: 16 (క్రికెట్-8, బ్యాడ్మింటన్-2, రెజ్లింగ్-1, హాకీ-4, అథ్లెటిక్స్-1)
- గ్రేడ్ పే రూ. 2400/2800/- పోస్టులు: 5 (జిమ్నాస్టిక్స్-2, టేబుల్ టెన్నిస్-2, రెజ్లింగ్-1)
- అర్హత: పదోతరగతి/ఇంటర్/ఐటీఐ ఉత్తీర్ణత. వరల్డ్‌కప్, వరల్డ్ చాంపియన్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
- ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ద్వారా.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జనవరి 28
- వెబ్‌సైట్: www.rrcald.org

426
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles