ఏఐఏటీఎస్‌ఎల్‌లో


Fri,January 11, 2019 01:02 AM

కోల్‌కతాలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన (మూడేండ్లు) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
aiatsl-logo
-మొత్తం పోస్టులు: 89
-విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్-4, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్-25, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-58, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-2
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మూడేండ్ల డిప్లొమా లేదా పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. డ్రైవర్ పోస్టులకు హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 12
-వెబ్‌సైట్: www.airindia.in

672
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles