ఐఐటీల్లో ఎంబీఏ ప్రవేశాలు


Fri,January 11, 2019 01:00 AM

దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో రెండేండ్ల పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
IIT_Madras
-కోర్సుపేరు: ఏంబీఏ
-పాల్గొనే ఐఐటీలు: బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్ -2018లో మంచి స్కోర్ సాధించాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1600/- (ఎస్సీ/ఎస్టీలకు రూ. 800/-)
-ఎంపిక: క్యాట్-2018 ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 27
-వెబ్‌సైట్: www.doms.iitm.ac.in

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles