న్యూఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టులు: 33
-విభాగాలవారీగా: జూనియర్ మెకానిక్-19, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-1, టెక్నికల్ అసిస్టెంట్-10, అసిస్టెంట్ ప్రోగ్రామర్-2, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-16
-అర్హత: యూనివర్సిటీ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
-చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్సైట్: www.dtu.ac.in