నాన్ టీచింగ్ స్టాఫ్


Thu,January 10, 2019 01:03 AM

పర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iitrpr
-అసిస్టెంట్ రిజిస్ట్రార్-2, జూనియర్ సూపరింటెండెంట్-4, సీనియర్ అసిస్టెంట్-1, జూనియర్ అసిస్టెంట్-8, జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్-2, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్-5, లైబ్రేరియన్-1, లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, మెడికల్ ఆఫీసర్-1, స్టాఫ్ నర్స్-2, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-2, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్-3, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-15 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-నోట్: ఈ పోస్టులకు దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 11
-వెబ్‌సైట్: www.iitrpr.ac.in

734
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles