బెల్‌లో ఇంజినీర్లు


Thu,January 10, 2019 01:01 AM

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంజినీర్లు, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BEL
-పోస్టు: సీనియర్ ఇంజినీర్
-ఖాళీలు-12
-పేస్కేల్: రూ.50,000-3%-1,60,000
-పోస్టు: డిప్యూటీ మేనేజర్
-ఖాళీలు-2
-పేస్కేల్: రూ.60,000-3%-1,80,000
-వివరాల కోసం వెబ్‌సైట్: www.bel-india.in

639
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles