మెనేజ్‌మెంట్ ట్రెయినీలు


Thu,January 10, 2019 12:57 AM

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ-టెక్నికల్
-ఖాళీల సంఖ్య-77
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-20, మెకానికల్-31, మెటలర్జీ-26.
-అర్హత: ఫుల్‌టైం బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీలు అయితే 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-నోట్: ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టునాటికి ప్రొవిజినల్ సర్టిఫికెట్‌ను దాఖలు చేయాలి.
-వయస్సు: 2018, డిసెంబర్ 1 నాటికి 27 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ.24,900-50,500/-
-ఎంపిక: గేట్-2019 స్కోర్ ద్వారా
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (సీఎస్‌ఆర్)
-పోస్టు: కంపెనీ సెక్రటరీ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్‌సైట్: http://www.vizagsteel.com

507
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles