ఎయిమ్స్‌లో


Thu,January 10, 2019 12:55 AM

జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులు-ఖాళీలు:
-బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్-1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్-1, మెడికల్ ఆఫీసర్ ఆయుష్-5, చైల్డ్ సైకాలజిస్ట్-1, సీనియర్ డైటీషియన్ (అసిస్టెంట్ ఫుడ్ మేనేజర్)-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 30 రోజుల్లో పంపాలి.
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles