బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 17, 2021 , 07:05:05

టీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌లు

టీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ.. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌నకు అవకాశం కల్పిస్తున్నది. ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 30లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన అభ్యర్థులకు సికింద్రాబాద్‌ రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో శిక్షణ అందించనుంది. మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసి రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో అవసరం మేరకు అంప్రెంటిషిప్‌ శిక్షణ ఇవ్వనుంది. 

అర్హత: డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 30

వెబ్‌సైట్‌: WWW.apprenticeshipindia.org  

VIDEOS

logo