హైదరాబాద్ : భారత ప్రభుత్వ పరిధిలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో జనరలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 300
పోస్టు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్టులు)
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు : 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 21
వెబ్సైట్ : https://www.newindia.co.in