హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కాంట్రాక్టు/రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 69
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (సివిల్, ఎలక్ట్రికల్), డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : సెప్టెంబర్ 2
వెబ్సైట్ : http://sbi.co.in