బుధవారం 03 జూన్ 2020
Nipuna-education - Mar 28, 2020 , 14:39:15

ఆర్‌బీఐ స‌ర్వీసెస్ బోర్డులో 39 ఖాళీలు

ఆర్‌బీఐ స‌ర్వీసెస్ బోర్డులో 39 ఖాళీలు

ముంబై ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌ర్వీసెస్ బోర్డు (ఆర్‌బీఐఎస్‌బీ)లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

మొత్తం ఖాళీలు: 39

పోస్టులు: క‌న్స‌ల్టెంట్ అప్ల‌యిడ్ మ్యాథ‌మెటిక్స్‌-3, క‌న్స‌ల్టెంట్ అప్ల‌యిడ్ ఎక‌న‌మిస్ట్‌-3, ఎక‌న‌మిస్ట్ మైక్రో మోడ‌లింగ్‌-1, డేటా అన‌లిస్ట్‌- ఎంపీడీ-1, డాటా అన‌లిస్ట్ (డాస్‌)-2, రిస్క్ అన‌లిస్ట్‌-3, ఐఎస్ ఆడిట‌ర్‌-2, స్పెష‌లిస్ట్ (ఫోరెన్సిక్ ఆడిట్‌)-1,  ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేట‌ర్‌-5, సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్‌-9, నెట్‌వ‌ర్క్ అడ్మినిస్ట్రేట‌ర్-6 ఖాళీలు ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం

చివ‌రితేదీ: ఏప్రిల్ 29

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in


logo