బుధవారం 27 జనవరి 2021
Nipuna-education - Jan 03, 2021 , 02:39:43

రౌండప్‌ 2020

రౌండప్‌ 2020

కాలం ఒడిలో మరో ఏడాది కలిసిపోయింది. ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనేక వింతలు, విశేషాలతో ఈ ఏడాది పూర్తయింది. కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అయ్యింది. అదే సందర్భంలో ప్రపంచంలో అనేక నూతన పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇప్పటివరకు సాధించిన ప్రగతికి కరోనా సవాల్‌ విసిరింది. ఇంకా మానవుడు సాధించాల్సినది ఎంతో ఉందన్న విషయాన్ని ప్రకృతి మరోసారి గుర్తుచేసింది. కొత్త నియామకాలు, అవార్డులు, సదస్సులు, సమావేశాలు, క్రీడలు, ప్రఖ్యాత వ్యక్తుల మరణాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా  జరిగిన ప్రధాన ఘట్టాలను పోటీ పరీక్షల కోణంలో క్విక్‌  రివిజన్‌ కోసం నిపుణ అందిస్తుంది. ఇది రాబోయే కొలువుల పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ విజయంలో ‘నిపుణ’ భాగస్వామ్యం కావాలని, మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..


logo