Nipuna-education
- Nov 15, 2020 , 10:03:46
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్

హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల విభాగ కార్యాలయం 2020-21 విద్యాసంవత్సరానికి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రకటన విడుదల చేసింది.
స్కాలర్షిప్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (2020-21)
అర్హతలు: 2019-20లో కనీసం 55 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 50 శాతం) ఏడోతరగతి ఉత్తీర్ణులైనవారు.
విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్‌తో నడుపబడుతున్న లేదా హాస్టల్ లేని మోడల్ స్కూల్స్‌లో చదువుతున్నవారు మాత్రమే అర్హులు. ప్రైవేట్ లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న వారు అర్హులు కారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించరాదు.
ఎంపిక: అర్హత పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 20
పూర్తి వివరాల కోసం వెబ్సైట్:
https://www.bse.telangana.gov.in
తాజావార్తలు
- 153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
MOST READ
TRENDING