శనివారం 24 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 19, 2020 , 02:21:19

పీజేటీఎస్‌ఏయూలో బీఎస్సీ

పీజేటీఎస్‌ఏయూలో బీఎస్సీ

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) బీఎస్సీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

కోర్సు: బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌

కాల వ్యవధి: నాలుగేండ్లు

సీట్ల సంఖ్య: 60

అర్హతలు: ఎంపీసీ/బైపీసీ గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఈ కోర్సు బాలికలకు మాత్రమే.

వయస్సు: 17-22 ఏండ్లు

ఎంపిక: ఇంటర్‌ మార్కుల ఆధారంగా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: అక్టోబర్‌ 10

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in


logo