గురువారం 29 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 19, 2020 , 02:21:19

ఉద్యాన డిప్లొమా

ఉద్యాన డిప్లొమా

కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) ఉద్యాన డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

కోర్సు: ఉద్యాన పాలిటెక్నిక్‌

సీట్లు: 50 (దసనాపూర్‌(ఆదిలాబాద్‌)-25, రామగిరి ఖిల్లా (కరీంనగర్‌)-25

అర్హతలు: ఐదు గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (హిందీతో కలిపి)తో పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. కంపార్ట్‌మెంట్‌ పాసైనవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 15-25 ఏండ్లు

ఎంపిక: గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: అక్టోబర్‌ 12

వెబ్‌సైట్‌: www.skltshu.ac.in


logo