శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 05, 2020 , 04:13:46

ఓయూ ‘దూరవిద్య’ ప్రవేశాలు

ఓయూ ‘దూరవిద్య’ ప్రవేశాలు

-ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా కోర్సుల్లో దూరవిద్య ప్రవేశాలకు ప్రొ. జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

కోర్సులు, అర్హతలు

ఎంబీఏ (రెండేండ్లు), ఎంసీఏ (మూడేండ్లు) 

-అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. టీఎస్ లేదా ఏపీఐసెట్ అర్హత సాధించి ఉండాలి. లేదా పీజీఆర్ నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ

-ఎంఏ- ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ కోర్సులు ఉన్నాయి.

-ఎంఏ లాంగ్వేజెస్- ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్

-ఎంఏ- ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, సైకాలజీ

-అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

-ఎంకాం, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)

-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

-బీఏ (మూడేండ్లు)

-అర్హతలు: ఇంటర్ పాసై ఉండాలి.

-బీఏ- మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (మూడేండ్లు)

-అర్హతలు: ఇంటర్ మ్యాథ్స్ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

-బీకాం (జనరల్) (మూడేండ్లు)

-ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులు. 

-పీజీ డిప్లొమా- మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్ బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్. ఇవి ఏడాది కోర్సులు

-అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  

-బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సు కోసం బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ బీఈ కోర్సులో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

-దరఖాస్తు: ఆన్

-చివరితేదీ: అక్టోబర్ 31

-వెబ్ www.oucde.net


logo